Home » Cup Of Morning Tea
ఓ గుర్రం మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి టీ తాగుతోంది. అదేంటి గుర్రం గుగ్గిళ్లు తింటుంది గానీ టీ తాగుతుందా..అనే డౌట్ వచ్చేసింది కదూ. అదే మరి ఆ గుర్రం స్పెషాలిటీ. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు ఏకంగా 15 సంవత్సరాల నుంచి టీ తాగుతున్న ఆ పోలీసు గుర్రం