curd with fermented rice

    Fermented Rice: ప్రపంచం మెచ్చిన చద్దన్నం.. పోషకాల నిలయం!

    July 18, 2021 / 06:26 PM IST

    పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత అందరికీ తెలిసిందే.. అందరూ ఏదో ఒక సందర్భంలో విన్నదే. ఈ మాట తాతల నాటిదే అయినా ఇప్పటికీ మన మధ్య వింటున్నాం అంటే సద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. అప్పట్లో రాత్రివేళ ఎవరైనా అనుకోని అతిథి వస్తారేమోనన�

10TV Telugu News