Home » Curfew imposed
హల్వాని ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో ఆ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లు కొనసాగుతున్న కారణంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Rajasthan Curfew : రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్పూర్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈద్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.