Home » Curiosity Tribe Raising
రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ విషయంలో వెనకబడిందని ఫీలయ్యారు ఫాన్స్. ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. మరి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి.