Home » Current Political Scenario
సొంత పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేందుకు రెడీగా ఉన్నదెవరు? ప్రత్యర్థి పార్టీల నుంచి జీఎంఆర్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులెవరు? రాబోయే ఎన్నికల్లో పటాన్చెరులో కనిపించబోయే సీనేంటి?
గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పనిచేశారో.. ఇప్పుడు వాళ్లే.. అతన్ని ఓడిస్తామంటూ కంకణం కట్టుకున్నారు. దాంతో.. రాజోలు రాజకీయం కాక రేపుతోంది.
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో.. ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైరా. ఎన్నికలకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.. లోకల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
దెందులూరు.. ఏలూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు.. ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. దెందులూరు పాలిటిక్స్ కమ్మగా ఉంటూ కాక పుట్టిస్తాయ్.
ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల �
ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలు నియోజకవర్గ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకులే �
పిఠాపురంలో.. అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాల దగ్గరున్న వ్యూహాలేంటి? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? ఓవరాల్గా.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో.. కనిపించబోయే సీనేంటి?
ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే �
చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసుగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీడీపీ పాలకమండలి సభ్యుడి హోదాలనూ ఉన్నారు చ�
గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో హాట్ సీట్ ఏదైనా ఉందంటే.. అది మంగళగిరే. తాడేపల్లికి, విజయవాడకు దగ్గరగా ఉండటంతో పాటు బీసీ జనాభా అధికంగా ఉండే ప్రాంతమిది. ఇక్కడ.. వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నారా లోకేశ్