Home » Current Political Scenario
మినీ ముంబైగా పేరుగాంచిన చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి.
రామగుండం రాజకీయాలే అంత. ఎప్పుడూ.. లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతూ ఉంటాయ్. దేశంలో.. రాష్ట్రంలో.. పొలిటికల్ పార్టీల హవా కొనసాగినా.. ఇక్కడ మాత్రం జనం మెచ్చిన నేతలే గెలుస్తారు.
మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. తమ పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా? కీలకంగా ఉన్న మత్స్యకారులు.. ఏ జెండా వైపు ఉండబోతున్నారు? ఓవరాల్గా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్లో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపిస్తుంది?
లోకల్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తీరును ఎండగడుతూ కారు దిగిన జూపల్లి.. నెక్ట్స్ ఏ కండువా కప్పుకోబోతున్నారు? ఆయన చేరబోయే పార్టీలో.. ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితేంటి?
ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానంలో కనిపించబోయే సీనేంటి? అధికార వైసీపీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు గెలుపు ఖాయమా?
నిర్మల్లో.. గత ఎన్నికల్లో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. మరి.. ఈసారి కూడా బీఆర్ఎస్సే గెలుస్తుందా? లేదా? అనేదే.. ఆసక్తిగా మారింది.
స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్లో.. అధికార బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ దక్కుతుందా? విపక్షాల నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారు?
నెల్లూరు పాలిటిక్స్ ఎంత హీట్ పుట్టిస్తాయో.. అంతే ఇంట్రస్టింగ్గానూ ఉంటాయ్. నెల్లూరు పెద్దారెడ్లు చేసే రాజకీయాలు ఎవరి ఊహకు అందవు.
వచ్చే ఎన్నికల్లో కూడా నల్లగొండలో తమదే గెలుపు అంటోంది బీఆర్ఎస్. నల్లగొండలో మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తొలిసారి కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.
వచ్చే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా ఉండబోతుందన్న విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా.. ఇక్కడి రాజకీయాలు.. కుల సమీకరణాల చుట్టూ తిరుగుతున్నాయ్.