Home » Current Political Scenario
కోటంరెడ్డికి.. తెలుగుదేశం నేతలు సహకరిస్తారా? వైసీపీ నుంచి టికెట్ రేసులో ఉన్న లీడర్ ఎవరు? ఓవరాల్‌గా.. నెల్లూరు రూరల్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?
ఈసారి కూడా గెలిచి.. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త హ్యాట్రిక్ కొడతారా? అసలు.. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి.. ఎమ్మెల్యే పనితీరుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏమంటున్నారు?
ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారం చెలాయించలేని స్థితిలో ఒకరుంటే.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే అధికారాన్ని అనుభవిస్తున్నది మరొకరు. ఆశావహులకు చెక్ పెట్టేందుకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనని.. ఏకంగా అధినేతలతోనే ప్రకటించుకున్నారు.
ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అడుగులు ఎలా ఉండబోతున్నాయ్? విపక్షాల నుంచి టికెట్ రేసులో ఉన్న నేతలెవరు? ఈసారి.. రాజేంద్రనగర్‌లో కనిపించబోయే సీనేంటి?
గత ఎన్నికల్లో తనయుడి కోసం సీటు త్యాగం చేసిన పరిటాల సునీత.. రాప్తాడు గడ్డ.. పరిటాల అడ్డా అని మరోసారి రుజువు చేస్తారా?
ఈసారి తన రాజకీయ వారసురాలిగా.. కోడలిని పోటీ చేయించాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే. పెద్దపల్లి సెగ్మెంట్లో.. ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి?
ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై.. పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. వైసీపీ కూడా మరోసారి గెలిచి.. సత్తా చాటాలని చూస్తోంది.
గులాబీ పార్టీకి.. ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయ్ ప్రతిపక్షాలు. మరి.. కారు స్పీడ్‌కి బ్రేకులు వేయడం సాధ్యమవుతుందా? ఈసారి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమంలో కనిపించబోయే సీనేంటి?
గన్నవరం టీడీపీలో.. వంశీపై పోటీకి కొత్త ముఖాలు తెరమీదికొస్తున్నాయి. అదే జరిగితే.. ఈసారి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే పోరు ఉండబోతుందా? రాబోయే ఎన్నికల్లో.. గన్నవరంలో కనిపించే సీనేంటి?
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. వేములవాడలో ట్రయాంగిల్ ఫైట్ ఖాయమే అయినప్పటికీ.. టికెట్ దక్కని ఆశావహులు.. రెబల్స్ గా మారితే.. ప్రధాన పార్టీలకు చిక్కులు తప్పకపోవచ్చు.