Home » Current Political Scenario
సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ.. తెలుగుదేశం నుంచి ఈ సీటుకు.. పోటీ బాగానే ఉంది.
పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?
వచ్చే ఎన్నికల్లో.. కుప్పంలో బాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా? చంద్రబాబు ఇలాఖాలో.. వైసీపీ తడాఖా చూపిస్తుందా.? కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?
తీన్మార్ మల్లన్న కూడా మేడ్చల్ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. ఇలా.. అంతా మేడ్చల్ మీదే ఫోకస్ చేయడంతో.. ఇక్కడి పోరు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డికి.. ప్రత్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. వనపర్తి కోటపై.. ఈసారి జెండా ఎగరేసే పార్టీ ఏదన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
తునిపై మళ్లీ పట్టు బిగించేందుకు టీడీపీ కూడా కొత్త ఎత్తులతో సిద్ధమవుతోంది. సరికొత్త వ్యూహాలతో పసుపు పార్టీ పెద్దలు తమ రాజకీయ అనుభవన్నంతా వాడుతున్నారు.
నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో.. ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదైనా హాట్ సీటు ఉందంటే.. అది కచ్చితంగా సంగారెడ్డే. అలాంటి.. సెగ్మెంట్లో రాజకీయం పుట్టిస్తున్న వేడి అంతా ఇంతా కాదు.
భీమవరం పాలిటిక్స్ మాత్రం ఎవరికీ అర్థం కాకుండా, అంతు చిక్కకుండా.. ఉన్నాయ్. రోజురోజుకు.. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయ్.
గద్వాల్ పాలిటిక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. డీకే ఫ్యామిలీనే. 1952లో ఏర్పడిన గద్వాల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో 9 సార్లు డీకే ఫ్యామిలీకి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు.