Home » Current Political Scenario
Koratla Assembly constituency: కోరుట్ల.. గులాబీ పార్టీకి కంచుకోట. నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతోంది. అలాంటి సీటులో.. ఈసారి ట్రయాంగిల్ ఫైట్ (Triangle Fight) తప్పేలా లేదనే టాక్ వినిపిస్తోంది. వరుసగా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వ�
టెక్కలిలో ఎన్నికల పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనేది ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొడతారా? లేక.. ఆయన దూకుడుకి చెక్ పెట్టి.. వైసీపీ జెండా ఎగరేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిది కావడంతో.. అందరి ఫోకస్ ఈ సెగ్మెంట్‌పైనే ఎక్కువగా ఉంది. ఇక.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ప్రశాంత్ రెడ్డి ఒకరవడం, జిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా �
యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు.
Uppal Assembly constituency : హైదరాబాద్ తూర్పున ఉండే ఉప్పల్ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు స్పెషల్‌గా ఫోకస్ (Special Focus) పెట్టాయి. ఈ నియోజకవర్గంలో గెలిస్తే వాస్తుపరంగా కూడా కలిసొస్తుందని పార్టీల నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఉప్పల్‌పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు �
దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్‌పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.
అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్చార్జి అక్కల రామోహనరావు.
గతంలో ఒక ఊపుఊపిన కాంగ్రెస్.. ఇపుడు ఆర్మూరులో ప్రభావం చూపలేకపోతోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు.
కోదాడ నియోజకవర్గంలో.. ఈసారి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్లోని వర్గ పోరే తమకు కలిసొస్తుందనే భావనలో కాంగ్రెస్ ఉంది.
నిజామాబాద్ లో రూరల్ విపక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులెవరు? బాజిరెడ్డి గోవర్దన్.. ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? ఈసారి.. నిజామాబాద్ రూరల్‌లో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?