-
Home » current poll
current poll
Young Woman Died : విహారంలో విషాదం-కారులోంచి తల బయటపెట్టటంతో ప్రాణమే పోయింది
November 21, 2021 / 07:53 AM IST
పశ్చిమగోదావరి జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన వారికి విషాదం మిగిలింది. చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టి కూర్చుంటే రోడ్డు పక్కన కరెంట్ స్తంభం తగిలి ప్రాణాలు వదిలిందో యువతి.