Home » currently shooting
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 53వ జన్మదినం జరుపుకున్నాడు. న్యూ ఫిల్మ్ ‘Bell Bottom’ సినిమా షూటింగ్ సెట్స్ లో చిత్ర యూనిట్ మధ్య జరుపుకున్నాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్..ఇటీవలే ప్రారంభమైంది. చిత్ర షూటింగ్ లో పాల్గొన్న అక్షయ్ కుమార్