Home » Curry Leaf Tea
రోజువారిగా ఒత్తిడిని ఎదుర్కోనే వారు దాని నుండి బయటపడేందుకు సాయంత్రం పూట ఒక కప్పు కరివేపాకుల టీని తాగితే ఒత్తిడి అంతా మటుమాయం అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కరివేపాకుల టీని తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్నెస్ త�