Home » Customer Food
Ola Delivery Agent : ఓలా ఫుడ్స్ నుంచి భోజనాన్ని ఆర్డర్ చేసిన ఆయనకు డెలివరీ పార్టనర్ దాన్ని తింటున్నట్లు గుర్తించి షాక్ అయ్యాడు. అమన్ బీరేంద్ర జైస్వాల్ డెలివరీ డ్రైవర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు.
Uber Eats కు చెందిన డెలివరీ బాయ్ కూడా ఆర్డర్ చేసిన ఫుడ్ దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.