-
Home » customer Vikash
customer Vikash
Reject Zomato : ‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’..కస్టమర్‌కు షాకిచ్చిన జోమాటో
October 19, 2021 / 03:14 PM IST
‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’.. అంటూ ఓ కస్టమర్‌కు జోమాటో షాకిచ్చింది. దీంతో సదరు కష్టమర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ‘రిజక్ట్ జొమాటో’ వైరల్ గా మారింది.