Home » Customs Officers Seized Gold
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
గోల్డ్ స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా.. కేటుగాళ్లు మాత్రం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఖతర్నాక్ స్క