Home » Cut down the tree
ఈత చెట్లకు గాటు పెడితే ఈత కల్లు, తాటి చెట్టుకు గాటు పెడితే తాటి కల్లు కారుతుంది. వేప చెట్టుకు కూడా గాటు పెడితే వేప కల్లు వచ్చే విషయం తెలిసిందే. అలాగే కొన్ని చెట్లను నరికినప్పుడు దాని నుంచి పాలు కారుతాయి. కానీ తమిళనాడులోని ఒక చెట్టును కత్తితో న�