Home » Cute Cat
Hair cutting for cat : ‘పనిలేని క్షరకుడు పిల్లి తల గొరిగాడు’ అనేది ఓ సామేత. కానీ ఎంత పని లేకపోతే మాత్రం పిల్లిని పట్టుకుని దాని తలకు క్షవరం చేస్తాడా? అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఆలోచించి చూస్తే సామెతలు అనేవి సామాజిక అంశాలనుంచి వచ్చినవే అని తెలుస్తుంది.