Cute teacher Video

    Cute teacher Video: విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసి అలరించిన టీచర్

    February 23, 2023 / 04:54 PM IST

    తరగతి గదిలో విద్యార్థులతో కలిసి ఓ టీచర్ డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్ ఫోన్ లో తీశారు. టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తరగతి గదిలో విద్యార్థుల మధ్యన నిల్చొన్న ఆ ఉపాధ్యాయుర�

10TV Telugu News