cuteness

    ‘ఏం చేస్తున్నావ్.. నాకు కోపం వస్తే నీ జుట్టు కత్తిరిస్తా’

    November 24, 2020 / 04:05 PM IST

    పిల్లలకు హెయిర్ కట్ చేయించాలంటే పేరెంట్స్ తంటాలు అంతాఇంతా కాదు. గంటలకొద్దీ టైం కేటాయించి వారిని ఒప్పించి చేయించేసరికి.. మన పరిస్థితిని చెప్పనవసర్లేదు. తన కొడుకు హెయిర్ కట్ కోసం వెళ్లిన సీన్ ను వీడియో తీసిన అనూప్ పేట్కర్ సోషల్ మీడియాలో పోస్ట

10TV Telugu News