Home » cutouts
ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు వస్తే వాళ్ళ భారీ కటౌట్స్ పెడతారని తెలిసిందే. అయితే ఈ కటౌట్స్ ని ఫ్యాన్స్ ఫొటోస్ తో నింపేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఈ మధ్య కాలంలో మన సినిమాలో హీరోలు మరో హీరోకు అభిమానులుగా కనిపిస్తున్నారు. కథలో పాత్ర పరంగా మరో హీరోకు అభిమానులని చెప్పుకోవడంతో ఆ స్టార్ హీరో అభిమానులు కూడా సినిమాకు తోడై మార్కెట్ పరంగా కలిసి వస్తుంది.