Home » cutting cakes
ఆయన అదో రేంజ్.. ఎంతైనా ఎమ్మెల్యే కొడుకు కదా.. తన స్థాయి ఏంటో చూపించాలని పుట్టినరోజున ఏకంగా ఐ ఫోన్ తో కేక్ కట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారడంతో తండ్రి ఎమ్మెల్యే వరకు చేరింది.