Home » CVE-2022-3723
Google Chrome : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్లలో Google Chrome ఒకటి. ఈ బ్రౌజర్ వినియోగదారుల కోసం క్రోమ్ చాలా ఆసక్తికరమైన ఫీచర్లతో వస్తుంది. లేటెస్టుగా క్రోమ్ యూజర్లకు గూగుల్ హై-సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది.