Home » CWG 2022
ఎమ్మా మెకన్ వయస్సు 28 సంవత్సరాలే అయినా ఆస్ట్రేలియా సెన్సేషన్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆమె సాధించినన్ని మెడల్స్ 56దేశాలు కూడా దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ లో ఒక కాంస్యం, ఒక రజితం, ఆరు గోల్డ�
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన పలు విభాగాల మ్యాచుల్లో దేశానికి పతకాల పంట పండించారు. బాక్సింగ్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకోగా, 16 సంవత్సరాల తర్వాత భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంద�
బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ (Bhavinaben Patel) ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టర్స్ స్టార్ పర్ఫార్మర్లుగా నిలుస్తున్నారు. మూడో రోజు పోటీల్లో 20 సంవత్సరాల వయస్సున్న అచింతా షూలి 313 కేజీల బరువును ఎత్తి 73కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ముందుగా స్నాచ్ రౌండ్ లో 140 కేజీలు 143 కేజీలు ఎత్త�