Home » Cyber Crime Helpline Number
అత్యవసర పరిస్థితులు ఏర్పడినపుడు.. మనకు సాయం అందించడానికి ఎవరూ అందుబాటులో లేనపుడు ఖచ్చితంగా కొన్ని టోల్ ఫ్రీ నంబర్లను మొబైల్లో సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. వెంటనే వాటిని సేవ్ చేసుకోండి.
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.