Home » cyber experts
గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు వెంటనే తమ అకౌంట్ల పాస్వర్డ్లను మార్చుకోవాలని సూచిస్తోంది. క్రోమ్ యూజర్లకు హ్యకింగ్ ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ ప్రపంచాన్ని మంచికి వాడుకునేవారు ఎందరో.. కానీ, కొందరు నేరగాళ్లు మాత్రం సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
చాలామంది సింపుల్ గా ఉండేలా పాస్ వర్డ్స్ పెట్టుకుంటూ ఉంటాము. కానీ, ఇవి ప్రమాదమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పాస్ వర్డ్స్ పెట్టుకోవడం వల్ల సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అకౌంట్లు, ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, వ్యక్తిగత డేటా చ�