Home » Cyber Slavery
మిస్సైన 30వేల మంది ఆచూకీ కనిపెట్టడం సాధ్యమేనా? సర్కార్ కు సైబర్ స్లేవరీ విసురుతున్న సవాళ్లు ఏంటి?
ఇదంతా పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని కొన్ని సంస్థలు ఊరిస్తున్నాయి. ఆ ప్రకటనలు చూసి భారతీయులు ఆగ్నేయ ఆసియా దేశాలకు అట్రాక్ట్ అవుతున్నారు.