cybercrime branch

    Face Book లో మహిళ ఫోన్ నెంబర్..Call Girl అంటూ Post..ఫోన్లే ఫోన్లు

    September 21, 2020 / 08:49 AM IST

    Call Girl  : మహిళపై ఆగ్రహంతో ఆమెకు సంబంధించిన ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. Call Girl అంటూ పోస్టు చేయడంతో..ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. విసిగివేసారిన ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సైబర

10TV Telugu News