Home » cycle repair
5వ క్లాస్ చవివే పిల్లాడు క్లాస్ నోట్ బుక్ పేజిని చింపి దానిపై ఫిర్యాదు రాసి కేరళ కోజికోడ్ జిల్లాలోని మెప్పయూర్ పోలీసులకు ఫిర్యాదు రాసి కంప్లైంట్ చేశాడు. దానిపై పోలీసులు స్పందించి వెంటనే రంగంలోకి దిగి విచారణ కూడా చేయటం వైరల్ గా మారింది