-
Home » CYCLE SCAM
CYCLE SCAM
తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి!
July 15, 2020 / 05:25 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మరో స్కామ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. తాజా ట్వీట్లో గంటా శ్రీనివాసరావుపై సెటైర్ వేస్తూ.. టీడీపీ హయాంలో సైకిళ్లు, సుత్తులు, కొడవళ్లు పంచడం రివాజు. వ�