-
Home » Cyclone Arnab
Cyclone Arnab
'అర్నబ్' తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం.. వారందరికీ పరిహారం.. ఆ కుటుంబాలకు రూ. 5లక్షలు
October 28, 2026 / 06:31 PM ISTCyclone Arnab : కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వాతావరణం అనుకూలించక సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. రెండు జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ పునరుద్ధరిస్తాం. గురువారం సాయంత్రం వరకు శ్రీకాకుళం, అల్లూరి, మన్యం,…
'అర్నబ్' తీరం దాటిన తర్వాతే అసలైన విపత్తు.. ప్రజలు పాటించాల్సిన 7 ముఖ్యమైన జాగ్రత్తలు.. ఐఎమ్‌డీ హెచ్చరికలు!
October 28, 2026 / 12:32 PM IST'అర్నబ్' అతి తీవ్ర తుపాను తీరం దాటిన తర్వాత సంభవించే ప్రమాదాల నుంచి రక్షణ, పౌరులు పాటించాల్సిన 7 ముఖ్యమైన భద్రతా జాగ్రత్తలను(Cyclone Arnab Safety Precautions) అధికారులు విడుదల చేశారు.
తీరం వరకు వచ్చి వెనక్కి వెళ్లిన ‘అర్నబ్’.. తుఫాన్ తీవ్రత బలహీనపడనుందా!
October 28, 2026 / 11:46 AM ISTCyclone Arnab Landfall: నరసాపురం-యానాం వద్ద తీరం దాటుతూ క్షణక్షణం దిశ మార్చుకుంటున్న 'అర్నబ్' తీవ్ర తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భీకర వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణపై 'అర్నబ్' తుపాను ఎఫెక్ట్.. పాఠశాలలు, కాలేజీలు బంద్.. అలర్ట్‌లో ఉన్న జిల్లాలివే!
October 28, 2026 / 09:34 AM ISTTelangana School Holidays: అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
ఏపీలో 'అర్నబ్' తుపాను విలయం.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కుండపోత.. అంధకారంలో జనజీవనం!
October 28, 2026 / 09:10 AM ISTఅర్నబ్ తుపాను (Cyclone Arnab)విలయంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురిసి జనజీవనం స్తంభించింది.
'అర్నబ్' తుపాను ల్యాండ్‌ఫాల్ ప్రారంభం.. యానాం వద్ద తీరాన్ని తాకిన తుఫాను.. ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం!
October 28, 2026 / 06:33 AM IST'అర్నబ్'(Cyclone Arnab) తుపాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారి బీచ్ రోడ్డు ధ్వంసమైంది; సీఎం చంద్రబాబు పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఏపీలో తీవ్రమైన 'అర్నబ్' తుఫాన్.. NH-16 హైవే బంద్.. అధికారుల కీలక ఉత్తర్వులు
October 27, 2026 / 09:48 PM ISTAnakapalli: అర్నబ్ తుపాను(Cyclone Arnab) తీవ్రత దృష్ట్యా జాతీయ రహదారి-16పై నేటి రాత్రి 9 గంటల తర్వాత వాహనాల రాకపోకలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.
తీవ్ర రూపం దాల్చిన 'అర్నబ్' తుపాను.. భోగాపురం, విజయవాడ నుంచి విమాన సర్వీసులు రద్దు.. వివరాలు ఇవే!
October 27, 2026 / 07:49 PM ISTCyclone Arnab Flights Cancelled: 'అర్నబ్' తుఫాన్ నేపథ్యంలో ఆరు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు భోగాపురం, విజయవాడల నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు.
‘అర్నబ్’ తుఫాను ఎఫెక్ట్.. మూతపడ్డ థియేటర్లు.. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే..
October 27, 2026 / 04:24 PM ISTకాకినాడ జిల్లాలో సినిమా షోలకు బిగ్ బ్రేక్ పడింది. (Cyclone Arnab)
వేగంగా దూసుకొస్తున్న 'అర్నబ్'తుఫాన్.. ఏపీలో మొదలైన ముసురు.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్!
October 27, 2026 / 03:48 PM ISTబంగాళాఖాతంలో తీవ్ర తుపాన్‌గా మారిన 'అర్నబ్(Cyclone Arnab)' బుధవారం తీరం దాటనుండటంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.