Home » Cyclone Asani
'అసని' తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుపాను కృష్ణాజిల్లా సమీపంలో తీరాన్ని దాటినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. భూభాగాన్ని తాకడంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు పేర్కొన్నారు.
అసని తుపాను బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణకోస్తాలో పలు చోట్ల తేలిక పాటి నుంచి మధ్యస్ధంగా వర్షాలు కురవనున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని..
అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.
Cyclone Asani Effect : బంగాళాఖాతంలో అసని తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. తీరప్రాంతాలన్నీ అలజడిగా మారాయి. పలుచోట్ల భారీవర్షాలు పడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్దంగా ఉంచారు.
అసని తుపాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 బృందాలు క్షేత్ర స్థాయిలో, 28 స్వీయ-నియంత్రణ బృందాలు పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 25 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమరావతిలోని బీఆర్.అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్ధ అధికారులు తెలిపారు.
అసని తుఫానుకు తోడు బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు.