Home » Cyclone Gulab Effect
ఏపీని గులాబ్ తుపాను గజగజలాడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు జలమయం అయ్యాయి. గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది.