Home » cyclone maha
మహా తుఫాన్ తీవ్రత తగ్గడం లేదు. ఈ ధాటికి రానున్న 48గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్ వాయవ్య దిశగా పయనిస�
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తీవ్ర తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తూర్పు మధ్య అరేబియా సముద్ర తీర ప్రాంతంలో గుజరాత్ లోని వీరవల్ కి దక్షిణ నైరుతి దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం (నవంబర్ 3, 2019) నాటికి తీవ్ర తుపా