Home » Cyclone Storm
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం తుఫాన్‌గా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 07వ తేదీ గురువారం మరింత తీవ్రమై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు వెళుతుందని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన మహ�