Home » cyclone
ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది.
దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
నవంబర్ నెల మొదలైన దగ్గర నుండి ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ ఇలా ఏదోకటి ఏర్పడుతూనే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరిలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది.
ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. శనివారం అండమాన్ నికోబార్ తీరం, థాయ్లాండ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ... ఈ నెల 15న వాయుగుండంగా మారింది.
ముంచుకొస్తున్న మరో ముప్పు
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం.... సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ. ఎత్తులో ఈరోజు మధ్య అండమాన్ సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్నాయని హైదరాబాద్ లోని
పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడనుందని, ఆగ్నేయ బంగళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం..అనంతరం బలపడి...తుపాన్ గా మారితే..దీనికి ‘జవాద్’ అనే పేరు పెట్టాలని యోచిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..