Home » #cyclonemandous
మాండౌస్ తుపాను కారణంగా శుక్రవారం నుండి తిరుమలలో వర్షం కురిసింది. వర్షం కారణంగా శనివారం శ్రీవారి మెట్లు మార్గం గుండా వరదనీరు ప్రవహిస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా మాండౌస్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం తెల్లవారు జామున తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, వర్షాలు కురుస్తుండట
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది.
ఏపీకి మాండౌస్ తుఫాన్ గండం పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్థరాత్రి దాటాక తుఫాన్ గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుగా తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.