Home » Cylinder Rates Today
చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఈ ఏడాది మార్చి1న పెంచాయి. యూనిట్‌పై రూ.350.50 పెరిగాయి. అదేక్రమంలో డొమెస్టిక్ సిలీండర్ ధరను రూ. 50వరకు పెంచాయి.