cylindrical Gold pieces    

    ఇండియాలో పెరిగిన గోల్డ్ స్మగ్లింగ్‌.. ధరలు పైపైకి!

    December 13, 2019 / 10:56 AM IST

    దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి ఇండియాలోకి భారీ మొత్తంలో బంగారం అక్రమంగా రవాణా అవుతోంది. జూలైలో భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలపై పన్నును పెంచడమే గోల్డ్ స్మగ్లింగ్ మరింత పెరగడానికి ఊతమిచ్చినట్టుయింది.&nb

10TV Telugu News