Home » Czech President
జెక్ ప్రెసిడెంట్గా ఉన్న మిలాస్ జెమన్కు కొవిడ్ పాజిటివ్ రావడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీటర్ ఫియాలాను క్యూబికల్ గ్లాస్ లో ఉండి కొత్త ప్రధానిగా ఆదివారం నియమించారు.