Home » D 43
D 43: తమిళస్టార్ ధనుష్, మాళవికా మోహనన్ జంటగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 43వ సినిమా ఇది. ‘16’ చిత్రంతో ఆకట్టుకున్న కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన ‘మాఫియా.. చాప్టర�