D. Sambaiah and Gudur Swamy Reddy

    T.Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ?

    October 1, 2021 / 07:00 AM IST

    హుజూరాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో కాంగ్రెస్ నాయ‌క‌త్వం తీరు మ‌రోసారి చ‌ర్చనీయాంశంగా మారింది. బైపోల్‌ నోటిఫికేషన్‌ వచ్చినా.. అభ్యర్థి ఎవ‌ర‌నేది క్లారిటీ లేదు.

10TV Telugu News