-
Home » D Sanjay
D Sanjay
ఒకరి తర్వాత ఒకరు.. కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ లీడర్ కుటుంబం దూరం..! ఎందుకిలా
April 3, 2026 / 10:22 PM IST
దివంగత నేత పీజేఆర్ మరణానంతరం తనయుడు కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. తన తండ్రి పార్టీకి చేసిన సేవలను గుర్తించైనా తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనంతో విష్ణువర్ధన్‌రెడ్డి హస్తం పార్టీని వీడారు.