Home » Daare Leda
గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్నా.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు..
నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు..