Dabangg IPS

    ఎవరీ గుప్తేశ్వర్ పాండే.. రియల్ లైఫ్ ఐపీఎస్ గబ్బర్‌సింగ్

    July 12, 2020 / 06:54 PM IST

    బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే.. వికాస్ దూబే ఎన్‌కౌంటర్ తర్వాత అంతకుముందే ఆ గ్యాంగ్‌స్టర్‌కు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అతను రాష్ట్రంలో అడుగుపెడితే సింహంలా వేటాడతాం. అని సపరేట్ స్టైల్ లో చెప్పారు. దూబేను బ్రహ్మానోం �

10TV Telugu News