-
Home » Dacoit movie team at Tirumala
Dacoit movie team at Tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ మూవీ టీం.. ఫోటోలు వైరల్
February 28, 2026 / 11:18 AM IST
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్(Dacoit). ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా డెకాయిట్ మూవీ టీం శ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైర�