Home » Dada Sahab Phalke Award
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో రణ్‌బీర్ అండ్ అలియా అవార్డు రావడం పై కొందరు విమర్శిస్తుండగా, రణ్‌బీర్ తన స్పందన తెలియజేశాడు.
బాలీవుడ్ ఐకాన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కె అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. రెండు జనరేషన్లకు స్ఫూర్తి కలిగించేలా నిలిచిన లెజెండ్ అమితాబ్ బచ్చన