Home » dagadusheth halwai
గణేషుడి పట్ల ద్రాక్ష రైతుల భక్తి చాటుకున్నారు. 2,000 కిలోల ద్రాక్షపండ్లతో గణేషుడికి కానుకగా ఇచ్చారు. ఆ ద్రాక్ష పండ్లతో గణనాధుడికి అలంకరణ చేశారు అర్చకులు.