Home » Daggubati Venkateshwara Rao
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహంలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే వేడుకను నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు కలిసి ఘనంగా నిర్వహించాయి.
నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు, పెళ్లిళ్లు అయినా అల్లుళ్ళగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తారు.
ఒకే కుటుంబం.. రెండు రాజకీయ పార్టీల్లో కొనసాగడం సాధ్యమేనా ? రెండు పార్టీల్లో ఉంటే.. ప్రజలు నమ్ముతారా ?