Daigoji Temple

    temple in space : అంతరిక్షంలో బుద్ధుడి టెంపుల్, ఆన్ లైన్ లో ప్రార్థనలు

    March 21, 2021 / 03:38 PM IST

    outer space : ఇప్పటి వరకు భూమిపై ఉన్న బౌద్ధాలయాల్లో కనిపించే బుద్ధుడు మరో రెండేళ్లలో అంతరిక్షంలోనూ దర్శనం ఇవ్వనున్నాడు. జపాన్‌లోని క్యోటోలో ఉన్న డయ్‌గోజి దేవాలయంలోని సన్యాసులు అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఓ శాటిలైట్

10TV Telugu News