Home » daily 8 min work
నన్ను జనవరి 9న ఆర్కైవ్స్ శాఖకు బదిలీ చేశారు. ఈ విభాగం వార్షిక బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెటులో అది 0.0025 శాతం కంటే తక్కువ. అదనపు ప్రధాన కార్యదర్శిగా నాకు సంవత్సరానికి అందుతున్న జీతం 40 లక్షల రూపాయలు. ఆర్కైవ్స్ శాఖలో అది 10 శాతం. ఈ శాఖలో